అక్షరటుడే, వెబ్డెస్క్: Operation sindoor | భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్టీ (jammu and kashmir former CM Mufti) మీడియాతో మాట్లాడారు. పాక్ దాడుల్లో (pakistan attacks) సామాన్య పౌరులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు సైతం దాడుల్లో మృతి చెందారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జమ్మూకశ్మీర్ (jammu and kashmir) ప్రజల బాధను ఇరు దేశాల నేతలు గుర్తించాలని ఆమె కోరారు. రెండు వైపుల దాడులను ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (jammu and kashmir CM Omar Abdullah) పూంచ్ ఆస్పత్రికి (pooch hospital) వెళ్లారు. పాకిస్తాన్ దాడుల్లో (pakistan attacks) గాయపడ్డ ప్రజలను ఆయన పరామర్శించారు.
