ePaper
More
    Homeక్రీడలుOperation Sindoor | పాకిస్తాన్‌ క్రికెట్‌ లీగ్‌ షిఫ్ట్‌.. క్రికెటర్లను వెనక్కి పిలిచిన ఆ దేశాలు

    Operation Sindoor | పాకిస్తాన్‌ క్రికెట్‌ లీగ్‌ షిఫ్ట్‌.. క్రికెటర్లను వెనక్కి పిలిచిన ఆ దేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | భారత్​ – పాక్​ ఉద్రిక్తల (india – pakistan tension) నేపథ్యంలో పాకిస్తాన్​లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధాని సేఫ్​ హౌస్​కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్​ డ్రోన్లు, క్షిపణులతో దాడులు (india drones and missiles attack on pakistan) చేస్తుండటంతో పాకిస్తాన్​ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం (pakistan cricket board key decision) తీసుకుంది. పాకిస్తాన్​ క్రికెట్​ లీగ్​ను దుబాయికి షిఫ్ట్​ (PSL shifted to dubai) చేసింది. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌లో విదేశీ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ దేశ క్రికెటర్లు ఆ లీగ్​ నుంచి తప్పుకొని వెనక్కి రావాలని పలు దేశాలు సూచించాయి.

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ తమ క్రికెటర్లు ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు భారత్​లో ఐపీఎల్​ (IPL) యదాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ ప్రకటించింది (BCCI anouncement). నిన్నటి మ్యాచ్​ను రద్దు చేసిన భారత్ మిగతా మ్యాచ్​లు షెడ్యూల్​ ప్రకారమే సాగుతాయని (remaining matches will continue as usual scheduled) తెలిపింది. కాకపోతే పాక్​తో సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న మ్యాచ్​లను ఇతర స్టేడియాల్లోకి (pakistan border matches shifted to another stadium) మారుస్తామని చెప్పింది.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కి పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this