అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం (central government key decision) తీసుకుంది. దేశంలోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసింది (temporarly 27 airports closed). పాకిస్తాన్ క్షిపణులతో దాడులు (pakistan missile attack) చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్, శ్రీనగర్, పాటియాలా, అమృత్‌సర్, చండీగఢ్ సహా 27 ఎయిర్‌పోర్ట్‌లు మూసి వేసింది (27 airports closed). దీంతో పాటు 430 విమాన సర్వీసులు రద్దు (flight services cancelled) చేసింది. అలాగే ఆయా ఎయిర్పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.