ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం

    Operation Sindoor | ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం

    Published on


    అక్షరటుడే, వెబ్​డెస్క్:Opration Sindoor | పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్​ ‘ఆపరేషన్​ సింధూర్’​ చేపట్టిన విషయం తెలిసిందే. పీవోకేతో పాటు పాక్​(Pakistan)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై భారత్​ వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీ(Cabinet Committee) కీలక సమావేశం నిర్వహించింది. ఆపరేషన్​ సింధూర్​ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​(Defence Minister Rajnath Singh), హోమంత్రి అమిత్​ షా(Home Minister Amit Shah) మోదీకి వివరించారు.

    జమ్మూకశ్మీర్ సీఎంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సరిహద్దులో భద్రతపై ఒమర్ అబ్దుల్లా(Ober Abdullah)తో ఆయన చర్చించారు. ప్రజల కోసం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు భద్రతా బలగాలు సైతం అప్రమత్తమయ్యాయి. పాక్(Pakistan)​ ప్రతి దాడి చేసి అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇప్పటికే పాక్​ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. మరోవైపు భారత సైనికులకు సెలవులు రద్దు చేస్తూ రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని సూచించింది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...