అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | భారత్– పాక్ ఉద్రిక్తతల (india-pakistan tension) నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (defence minister rajnath singh) శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor), పాక్ దాడులు (pakistan attacks), ప్రతిదాడుల గురించి ఆయన సమీక్షించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో (new delhi, south black meeting) రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం సంసిద్ధత గురించి ఆయన ఆరా తీశారు.

Latest articles
అంతర్జాతీయం
US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్
అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...
జాతీయం
Helmet | హెల్మెట్ బదులు పాల క్యాన్ మూత.. పెట్రోల్ బంకు సీజ్..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Helmet : మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండౌర్(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...
తెలంగాణ
BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...
జాతీయం
FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...
More like this