HomeUncategorizedOparation Sindoor Updates | విరుచుకుపడిన INS విక్రాంత్.. కరాచీ ఓడరేవులో విధ్వంసం!

Oparation Sindoor Updates | విరుచుకుపడిన INS విక్రాంత్.. కరాచీ ఓడరేవులో విధ్వంసం!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Oparation Sindoor Updates : భారత వైమానిక దళంతో పాటు తాజాగా నావికాదళం సైతం రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో INS విక్రాంత్ మోహరించింది. కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించినట్లు సమాచారం. భారత నావికాదళ దాడితో కరాచీ ఓడరేవు ధ్వంసమైనట్లు సమాచారం. అంతే కాకుండా నాలుగు ఓడలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

Must Read
Related News