HomeతెలంగాణSub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Sub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Sub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్​​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) సూచించారు. సాలూరా(saloora) మండలం మందర్నా(Mandarna) గ్రామంలో కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సదస్సులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా స్థానిక తహశీల్దార్​కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తహశీల్దార్​ శశిభూషణ్​కు సూచించారు. అనంతరం పోతంగల్​ మండలంలోని తగ్గెల్లిలో కొనసాగుతున్న గ్రామ సదస్సులను కూడా సబ్​కలెక్టర్​ పరిశీలించారు. అలాగే మండలంలోని నాగంపల్లిలో తహశీల్దార్​ విఠల్​, సాలూర మండలంలో తహశీల్దార్​ శిశుభూషణ్​ దరఖాస్తులను స్వీకరించారు.

నాగంపల్లిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న తహశీల్దార్​ విఠల్​

Must Read
Related News