- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిSocial Economic Survey | కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే

Social Economic Survey | కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ:Social Economic Survey | పట్టణాల్లో వార్డులను చిన్నచిన్న భాగాలుగా విభజించి సర్వే(Survey) చేసి డేటాను ప్రభుత్వానికి అందిస్తామని సర్వే సూపర్‌వైజర్లు(Survey supervisors) కైలాష్, అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ(Statistics Ministry) ఆధ్వర్యంలోని జాతీయ గణాంక కార్యాలయం, నిజామాబాద్ (Nizamabad) బృందం ఆధ్వర్యంలో బాన్సువాడలో సర్వే జరుగుతోందన్నారు. ప్రతి వార్డులోని విభిన్న ప్రాంతాల జనాభా, జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలను సర్వేలో నమోదు చేస్తామన్నారు. సర్వేలో ఎన్యూమరేటర్లుగా సాగర్, ప్రశాంత్, రాహుల్ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News