HomeUncategorizedPrivate hospitals | ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న తనిఖీలు

Private hospitals | ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న తనిఖీలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Private hospitals | నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్​ ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు మంగళవారం కొనసాగాయి.

పోలీసు (Police), ఫైర్(fire)​, వైద్య ఆరోగ్యశాఖ (Department of Health) అధికారులు సంయుక్తంగా తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని తక్ష్​ ఆస్పత్రిలో (Taksh Hospital) ఫైర్​సేఫ్టీ పరికరాలను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మెడికల్​ షాప్​లో మందుల గడువు తేదీలను తనిఖీ చేశారు. ఫైర్​సేఫ్టీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.