అక్షర టుడే, గాంధారి: Gandhari mandal | ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గాంధారి మండలంలో (Gandhari mandal) మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. నేరల్ గ్రామానికి చెందిన సంతోష్ గాంధారి వైపు బైక్‌పై వస్తున్నాడు. అయితే గాంధారిలోని ధర్మ కాంటా వద్ద ఓ ట్రక్ ఆగి ఉంది. సంతోష్ వెనక నుంచి ఆ ట్రన్ను ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.