ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి...

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram) వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ (SI sandeep) తెలిపిన వివరాల ప్రకారం..

    ఎత్తు తండాకు (Ethu thanda) చెందిన లాల్​సింగ్​, హర్జు ఇద్దరు వ్యక్తులు బైక్​పై గన్నారం వద్ద రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వెనక నుంచి అతి వేగంగా వచ్చిన పల్సర్​ బైక్​ ఢీకొట్టింది. దీంతో రోడ్డు దాటుతున్న బైక్​పై ఉన్న ఇద్దరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో హర్జు(55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి లాల్ సింగ్​కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు టోల్ ప్లాజా అంబులెన్స్​లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

    READ ALSO  Gurukula School | హాస్టళ్లలో ఆహార పదార్థాల నిల్వపై శ్రద్ధపెట్టాలి

    పల్సర్ వాహనంపై వచ్చిన వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. మృతుడి భార్య బాదవత్ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

    Latest articles

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...

    Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​...

    KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు...

    More like this