6
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | అర్ధరాత్రి వరకు దాబా తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఎస్హెచ్వో సత్యనారాయణ(SHO Satyanarayana) తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్ (Perkit)లో రాత్రివేళ దాబా తెరిచి ఉంచిన యజమాని షేక్ హైమద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) గట్టు గంగాధర్ ఎదుట హాజరుపర్చగా.. నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.