HomeతెలంగాణNizamabad Police | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న దుకాణం.. తీరా ఏమైందంటే..

Nizamabad Police | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న దుకాణం.. తీరా ఏమైందంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Nizamabad Police | నగరంలో అర్ధరాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచాడు ఓ వ్యక్తి. తీరా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా.. జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం(Court) తీర్పునిచ్చింది. నగరంలోని అహ్మద్​పురా(Ahmedpura colony)లో అర్ధరాత్రి వరకు కిరాణా షాప్ తెరిచి ఉంచిన షేక్​ జుబేర్​పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​(Second Class Magistrate) అతడికి నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని 2వ టౌన్​ ఎస్​హెచ్​వో(2nd Town SHO) పేర్కొన్నారు.