అక్షరటుడే, కామారెడ్డి : Palwancha | పిడుగు పడి ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడిన ఘటన పాల్వంచ palwancha మండలం ఫరీద్‌పేటలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మధిరే సురేష్(25) వాడి గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో thunderbolt సురేష్ మృతి చెందగా మహేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. మహేష్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ kamareddy hospital కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles
తెలంగాణ
Assembly Speaker | వారి భవితవ్యమేమిటో?.. ఆందోళనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Speaker | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తోంది. పదవులు ఉంటాయో...
జాతీయం
Operation Akhal | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టుల హతం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో భారీ ఎన్కౌంటర్ (Encounter)...
క్రీడలు
South Africa | డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయిన సౌతాఫ్రికా
అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Africa : గత కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...
తెలంగాణ
Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...
More like this