అక్షరటుడే, ఎల్లారెడ్డి : Electrocution | విద్యుదాఘాతంతో ఒకరు దుర్మరణం చెందిన ఘటన కామారెడ్డి జిల్లా Kamareddy district ఎల్లారెడ్డి Yellareddy మండలంలో బుధవారం (అక్టోబరు 22) చోటుచేసుకుంది.
ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన రైతు కొండ అమృత రావు (48) పంటకు నీరు పట్టడానికి పొలానికి వెళ్లారు.
Electrocution | బోరు ఆన్ చేస్తుండగా..
బోరు మోటరు borehole motor స్టార్టర్‌ను ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశత్తు విద్యుత్తు సరఫరా కావడంతో కరెంట్ షాక్ తగిలి కుప్పకూలిపోయారు. అతని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు investigation చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

