అక్షరటుడే, వెబ్‌డెస్క్: Drunk and Drive | నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తికి డ్రంకన్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా విఠల్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
630