ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP Rajesh Chandra| హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

    Kamareddy SP Rajesh Chandra| హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి జీవితఖైదు విధించినట్లు ఎస్పీ రాజేశ్‌ చంద్ర (Kamareddy SP Rajesh Chandra) వెల్లడించారు.

    సదాశివనగర్‌కు చెందిన మాడల సతీష్‌ను అదే గ్రామానికి చెందిన గోల్కొండ రవికుమార్‌ 2020, జూలై7న బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు రవికుమార్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టుకు ఆధారాలు సమర్పించారు. శుక్రవారం జిల్లా కోర్టులో కేసు తుది విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు రవికుమార్‌కు జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ (Kamareddy District Judge VRR Prasad) తీర్పు ఇచిన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

    Latest articles

    Employees | హామీల అమలు కోసం ఉద్యమానికి సిద్ధం అవుతున్న ఉద్యోగులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Employees | ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees) ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం...

    Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి తీవ్ర గాయాలు

    అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి గాయాలైన ఘటన మండలంలోని ఇందల్వాయి తండాలో (Indalwai...

    Nizamabad Police Commissionerate | తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్​..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police Commissionerate | జిల్లాలో 9 మంది కానిస్టేబుళ్లకు హెడ్​కానిస్టేబుళ్లకు (Head constables)...

    Bhikanoor | శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ ఉత్సవాలను జయప్రదం చేయండి

    అక్షరటుడే, భిక్కనూరు: Bhikanoor | భిక్కనూరులోని వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో (Vasavi Kanyaka Parameshwari Temple) నిర్వహించే...

    More like this