ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​School Education | మీ పిల్లలను ఇంజినీర్ లేదా డాక్టర్ చేయాలని కలలు కంటున్నారా..? అయితే...

    School Education | మీ పిల్లలను ఇంజినీర్ లేదా డాక్టర్ చేయాలని కలలు కంటున్నారా..? అయితే పాఠశాల స్థాయిలో ఈ తప్పు చేయకండి..!

    Published on

    అక్షరటుడే, ఎడ్యుకేషన్ డెస్క్: School Education | పాఠశాల స్థాయిలో సరైన ఐఐటీ(IIT) / నీట్(NEET) ఒలంపియాడ్ (Olympiad) ఫౌండేషన్ ఎడ్యుకేషన్ తీసుకుంటేనే.. ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయిలో మెరిసి, దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థలలో మెరిట్ సీటు సాధించడంతో పాటు మనం గర్వించేలా విద్యార్థులు (students) ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని అనుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అయితే పాఠశాల, ఇంటర్ స్థాయిలో రాణిస్తున్న పిల్లలు.. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు వచ్చే సరికి వెనుకబడుతున్నారు. ఇందుకు ప్రాథమిక విద్యాభ్యాసం పక్కా ప్రణాళికతో లేకపోవడమే. ఒకవేళ పాఠశాల స్థాయిలోనే IIT / NEET Foundation ఒలంపియాడ్ విద్య అందిస్తే.. నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో (national level competitive exams) రాణిస్తారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

    అయితే ఐఐటీ ఒలింపియాడ్ విద్యపై (IIT Olympiyad education) చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. అవగాహన ఉంటే.. సరైన సమయంలో పిల్లలకు సరైన విద్యను అందించిన వారవుతారు. ముఖ్యంగా ఒలంపియాడ్ విద్య (Olympiad education) అంటే ఏమిటో తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    “ఏ స్కూల్లో అయితే ప్రతీరోజూ ఉదయం పాఠశాల టీచర్లతో రెగ్యులర్ సిలబస్ (regular syllabus) బోధిస్తూ.. మధ్యాహ్నం ప్రతి సబ్జెక్టుపై ఇంటర్- ఎంసెట్ స్థాయి కాలేజీ లెక్చరర్లతో (Inter-Emcet level college lecturers) శిక్షణ అందిస్తారో అదే నిజమైన IIT / NEET Foundation ఒలంపియాడ్ విద్యా శిక్షణ.”

    “వారానికి ఒక రోజు జీరో అవర్లో శిక్షణ ఇస్తే అది సరిపోదు. అది నిజమైన IIT / NEET Foundation ఒలంపియాడ్ విద్య కాదు. ఈ ఆధునిక యుగంలో జాతీయ స్థాయి ప్రవేశ / పోటీ పరీక్షల్లో రాణించాలంటే స్కూల్ స్థాయిలోనే IIT / NEET Foundation ఒలంపియాడ్ విద్య (Olympiad education) తప్పనిసరి అనేది ప్రతి తల్లిదండ్రులు గ్రహించాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి” అని విద్యారంగ విశ్లేషకులు చెబుతున్నారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this