ePaper
More
    HomeతెలంగాణGovernor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు డిచ్​పల్లిలోని పోలీస్ బెటాలియన్ వద్ద ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(Rajya Sabha member Suresh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(CP Sai chaitanya), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ(Battalion Commandant Satyanarayana), తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్​ ప్రొఫెసర్ యాదగిరి(TU Vice Chancellor Professor Yadagiri) తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

    Governor Jishnu Dev Varma | పోలీసుల నుంచి గౌరవ వందనం..

    ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన బెటాలియన్ గెస్ట్​హౌస్ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో కలిసి మొక్కలు నాటారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

    READ ALSO  State Finance Commission | జిల్లాకు చేరుకున్న స్టేట్​ ఫైనాన్స్ కమిషన్​ ఛైర్మన్

    విద్యార్థినితో కరచాలనం చేస్తున్న గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    మొక్క నాటి మట్టి వేస్తున్న గరవ్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    Latest articles

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    Samagra Siksha | సమగ్ర శిక్ష ఉద్యోగులను బదిలీ చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర...

    More like this