అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్‌గా వ్యవహరించి ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యుత్‌శాఖ ఉద్యోగి రఘును విద్యుత్ నియంత్రణ మండలి (Electricity Regulatory Board) సాంకేతిక సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అలాగే రిటైర్ట్ చీఫ్ ఇంజినీర్ గాదె సంపత్‌రావును ట్రాన్స్‌కో ట్రాన్స్మిషన్ డైరెక్టర్‌గా (Transco Transmission Director) నియమించింది. ఈ సందర్భంగా వారిరువురిని జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కోకన్వీనర్, టీపీడీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తోట రాజశేఖర్ (Thota rajashekar), టీపీడీఏ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాయిని నర్సింలు ఘనంగా సన్మానించారు.
Home జిల్లాలు నిజామాబాద్ Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం