అక్షరటుడే, వెబ్డెస్క్: Anganwadi Center | నగరంలోని కోటగల్లీ Kotagalli అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ Poshan Pakwada కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భవతులకు సీమంతం చేశారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేలో Graduation Day భాగంగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం గంగానర్సు, అక్షర స్కూల్ ప్రిన్సిపల్ శివ, అంగన్వాడీ టీచర్లు సునీత, స్వాతి, పద్మ, బాలమణి, ఉజాత దితరులు పాల్గొన్నారు.