NTR's 102nd birth anniversary | ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళుర్పించిన జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్
NTR's 102nd birth anniversary | ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళుర్పించిన జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NTR’s 102nd birth anniversary : తెదేపా వ్యవస్థాపకులు TDP founder, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు(former Chief Minister Late Nandamuri Taraka Rama Rao) 102వ జయంతి నేడు. జయంతి వేడుకలు హైదరాబాద్​(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్​(NTR Ghat)లో నిర్వహిస్తున్నారు.

తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), కళ్యాణ్ రామ్( Kalyan Ram) చేరుకున్నారు. వారికి అభిమానులు స్వాగతం పలికారు. వారు ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.