ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevan Reddy | కుట్రలో భాగంగానే కేసీఆర్​కు నోటీసులు

    Ex Mla Jeevan Reddy | కుట్రలో భాగంగానే కేసీఆర్​కు నోటీసులు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కుట్రలో భాగంగానే కేసీఆర్​కు నోటీసులు ఇచ్చారని బీఆర్​ఎస్​ నిజామాబాద్(Nizamabad BRS)​ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా కేసీఆర్​ను(KCR) ఎదుర్కోలేకనే కాంగ్రెస్​ పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్​ను విచారణకు పిలవడాన్ని తెలంగాణ ప్రజలు బ్లాక్​డేగా (Black Day) పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్​రెడ్డి (Revanth Reddy) ఫిరాయింపులు, పేమెంట్​ కోటాలో రాహుల్​గాంధీ (Rahul Gandhi) వద్ద సీఎం ఉద్యోగం సంపాదించారని ఎద్దేవా చేశారు. కేసులు, విచారణలకు కేసీఆర్​ భయపడే రకం కాదని ఆయన స్పష్టం చేశారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...