ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ముంబై కాదు.. ఈ సారి టైటిల్ గెలిచేది ఆ జట్టే: సునీల్...

    IPL 2025 | ముంబై కాదు.. ఈ సారి టైటిల్ గెలిచేది ఆ జట్టే: సునీల్ గవాస్కర్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Royal Challengers Bangalore (ఆర్‌సీబీ) విజేతగా నిలుస్తుందని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ Legendary Indian cricketer Sunil Gavaskar జోస్యం చెప్పాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ RCB పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుందని complete dominance కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో IPL 2025 season ఆర్‌సీబీ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో విజయం సాధిస్తే.. ఆర్‌సీబీ RCB ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది.

    తాజాగా ఆర్‌సీబీ RCB గురించి మాట్లాడిన సునీల్ గవాస్కర్ Sunil Gavaskar ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సారి ఆర్‌సీబీ కల నెరవేరే అవకాశం ఉందని చెప్పాడు. ముంబై ఇండియన్స్ Mumbai Indians రేసులో ఉన్నప్పటికీ.. సమష్టిగా రాణిస్తున్న ఆర్‌సీబీకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.

    ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Royal Challengers Bangalore అద్భుతంగా ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ batting and bowling మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఆర్‌సీబీకి RCB ముంబై ఇండియన్స్ Mumbai Indians నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుంది. ముంబై కూడా దూకుడుగా ఆడుతోంది. కానీ ఈ జైత్రయాత్రను కొనసాగిస్తుందా? అనేది ప్రశ్నగా మిగిలింది. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ముంబైకి చాలా క్లిష్టమైనవి. ఈ మ్యాచ్‌ల్లో ముంబై ఎలా రాణిస్తుందో చూడాలి. ఆర్‌సీబీ మాత్రం టైటిల్ ఫేవరేట్.’అని సునీల్ గవాస్కర్ Sunil Gavaskar చెప్పుకొచ్చాడు.

    ఆర్‌సీబీ RCB అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ Former England captain Eoin Morgan తెలిపాడు. ఫిల్ సాల్ట్, జోష్ హజెల్ వుడ్‌లను Phil Salt and Josh Hazlewood తీసుకోవడం ఆర్‌సీబీకి కలిసొచ్చిందన్నాడు. టాపార్డర్‌లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ Phil Salt and Virat Kohli చెలరేగుతుండటంతో మిడిలార్డర్ స్వేచ్చగా ఆడుతుందని చెప్పాడు. బౌలింగ్‌లో జోష్ హజెల్ వుడ్ josh Hazlewood, భువనేశ్వర్ కుమార్‌ Bhuvneshwar Kumar అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పాడు. దూకుడుగా ఆడుతూ ప్లే ఆఫ్స్ playoffs చేరేందుకు ఆర్‌సీబీ రెడీ అయ్యిందని మోర్గాన్ పేర్కొన్నాడు.

    Latest articles

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...

    More like this

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు....