అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lingampet | కోర్టు దిక్కరణ కేసులో ముగ్గురిపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ non bail warrant జారీ చేసినట్లు లింగంపేట ఎస్సై వెంకట్రావ్ limgampet si Venkat Rao తెలిపారు.
మాలోత్తండాకు చెందిన మాలోత్ రవి, నల్లమడుగు చిన్నతండాకు చెందిన మాలోత్ గోపాల్, ముంబాజీపేట తండాకు చెందిన గుగులోత్ సురేష్‌పై గతంలో కేసులు నమోదు అయ్యాయి. అయితే వారు కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. దీంతో కోర్టు ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి, రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.