HomeUncategorizedNizamabad | పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్​

Nizamabad | పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్​

నగరంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నిజామాబాద్​ నగరంలోని నాలుగో టౌన్​ పోలీస్​ స్టేషన్​ (Fourth Town Station) పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.21 వేల నగదు, 8 ఫోన్లు, మూడు బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ పార్టీకి చెందిన నేత కూడా ఉన్నారు. సదరు నేత ఇంట్లోనే పేకాట స్థావరం నిర్వహించడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్​ ఎస్​హెచ్​వో సతీశ్​ (SHO Satish) తెలిపారు.

Must Read
Related News