HomeతెలంగాణCP Sai Chaitanya | సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి: సీపీ

CP Sai Chaitanya | సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి: సీపీ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి చైతన్య cp sai Chaitanya పేర్కొన్నారు. గురువారం సీపీ కార్యాలయంలో cp office nizamabad పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లను అభినందించారు. వారికి బ్యాడ్జ్​లను అందజేశారు.

పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు..

గంగా ప్రసాద్ (రుద్రూరు)
ఉషా శేఖర్ మోపాల్
భూమ్ రాజ్ ( రెండో టౌన్, నిజామాబాద్)
శ్రీనివాస్ రాజ్ (రెండో టౌన్ నిజామాబాద్)
కృష్ణ ( కంట్రోల్ రూమ్)
సయ్యద్ అఫ్జల్ (ఆర్మూర్)
కేర్భాజీ (సీసీఎస్)