Homeక్రైంNizamabad city | విద్యార్థి ఆత్మహత్య.. నిజామాబాద్​ నగరంలో ఘటన..

Nizamabad city | విద్యార్థి ఆత్మహత్య.. నిజామాబాద్​ నగరంలో ఘటన..

Nizamabad city | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని హనుమాన్​ నగర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad city | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి Student ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని హనుమాన్​ నగర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ పాఠశాల (School) లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి Student ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Nizamabad city | పోలీసులు ఏమన్నారంటే..

బాలుడి boy ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై ఐదో టౌన్ పోలీసులకు వివరణ కోరగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు.

Must Read
Related News