ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | వినాయక మండపాల్లో కొత్త ట్రెండ్​.. గాజుల సంబరాలు

    Nizamabad City | వినాయక మండపాల్లో కొత్త ట్రెండ్​.. గాజుల సంబరాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో వినాయక ఉత్సవాలు (Ganesh Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఆయా మండళ్ల వద్ద మహిళలు, చిన్నారులు రాత్రివేళల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. కోలాటాలు వేస్తూ భక్తి పాటలు ఆలపిస్తూ సందడి చేస్తున్నారు.

    Nizamabad City | గాజులు వేసే కార్యక్రమం..

    వినాయక మండపాల్లో స్నేహితులకు గాజుల (Bangles Festival) పేరిట ఈమధ్య వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు ఒకరికొకరు గాజులను మార్చుకుంటూ.. గోరింటాకు పెట్టుకుని.. ఒకేచోట భోజనాలు చేయడంలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.

    Nizamabad City | బొబ్బిలివీధిలో..

    నగరంలోని బొబ్బిలివీధిలో (Bobbili Veedhi) గణేష్​ మండలి ప్రాంగణంలో మహిళా స్నేహితులకు గాజుల వేసే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ మురిసిపోయారు. అనంతరం గణేశ్​ మండలి (Ganesh Mandals) ప్రాంగణంలో మహిళలు కబడ్డీ (Kabaddi), ఖోఖో (Kho Kho) ఆడారు. ఉత్సాహంగా దాండియా (Dandiya) నృత్యాలు ఆడారు. కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత,రంజిత, లత, స్వప్న, స్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజోల్, అక్షర, లావణ్య, అరుణ, కవిత, కమల, కాలనీవాసులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad City | నగరంలో రోడ్డు ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad City | నగరంలోని మూడవ టౌన్​ పరిధిలోని అయ్యప్పగుడి (Ayyappa Gudi) వద్ద...

    CM Revanth Reddy | మేడారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు గిరిజన ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంతో...

    SRSP | ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్​ఫ్లో.. ఎనిమిది గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్: SRSP | తెలంగాణ వరప్రదయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) ఎగువ ప్రాంతం...