ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRamareddy | తొమ్మిది నెలల క్రితమే దుబాయ్​కి.. అంతలోనే ఘోరం..

    Ramareddy | తొమ్మిది నెలల క్రితమే దుబాయ్​కి.. అంతలోనే ఘోరం..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy | అప్పుల ఊబిలో ఉన్న కుటుంబానికి బాసటగా ఉండేందుకు విదేశాల బాటపట్టిన యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ ఘటన దుబాయ్​లో (dubai) ఈనెల 24న జరిగింది.

    వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి (Ramareddy) మండలం గోకుల్ తండాకు (Gokul Thanda) చెందిన భాస్కర్ నాయక్(19) 9 నెలల క్రితం దుబాయ్​లోని బర్కిలీ కంపెనీలో ఉపాధి నిమిత్తం చేరాడు. ప్రతిరోజు మాదిరిగానే పనులు చేస్తుండగా ఈనెల 24 న ఒక్కసారిగా కడుపు నొప్పి, బాడీ పెయిన్ రావడంతో అల్ అయిన్​లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

    ఈ విషయాన్ని జిడబ్ల్యూఏసీ యూఏఈ అధ్యక్షుదు గడ్చంద నరేందర్​కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయనే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో మృతదేహాన్ని ఇంటికి పంపించారు. హైదరాబాద్ ఎయిర్​పోర్టు నుంచి ఉచిత అంబులెన్స్​ ద్వారా స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. సీఎం రేవంత్​ రెడ్డి ఏర్పాటు చేసిన గల్ఫ్​ సంక్షేమ నిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this