అక్షరటుడే, అమరావతి: Sakshi Media : సాక్షి మీడియాపై NHRC కేసు నమోదు చేసింది. లైవ్ డిబేట్ లో అమరావతి Amaravati మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Srikrishna Devaraya) ఫిర్యాదు చేశారు.
ఈ కేసును సుమోటోగా చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) ను ఎంపీ కోరారు. శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదుతో NHRC కేసు నమోదు చేసింది.
సాక్షి మీడియాపై NHRC కేసు నమోదు..
లైవ్ డిబేట్ లో అమరావతి మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు
సుమోటోగా చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కోరిన ఎంపీ