66
అక్షరటుడే, ఇందూరు : Nizamabad Officers Club | కొత్త ఏడాది సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో (CP Office) ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్ (Taherbin Handan), కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, సహ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, దాస్, అంతిరెడ్డి రాజిరెడ్డి, దయాకర్ గౌడ్, సుధాకర్ రావు, స్వామిదాస్, క్లబ్ మేనేజర్ సురేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.