ePaper
More
    Homeటెక్నాలజీNew Smart phone | రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలోనే...

    New Smart phone | రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: New Smart phone | ప్రముఖ మొబైల్ సంస్థ రియల్ మీ భారత మార్కెట్లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. నార్జో 80 లైట్ 5Gని మన మార్కెట్లో లాంచ్ చేసింది. క్రిస్టల్ పర్పుల్, ఒనిక్స్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉన్న నార్జో 80 లైట్ 5G బేసిక్ వెర్షన్ ధర రూ.10,499. ఇది జూన్ 23 నుంచి అమెజాన్ ప్లాట్ ఫాంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

    New Smart phone | ప్రత్యేకతలు..

    రియల్మీ నార్జో 80 లైట్ 5G 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల HD+ (720×1604 పిక్సెల్స్) డిస్ప్లేను అందిస్తుంది. 6 GB RAM, 128GB ఆన్బోర్డ్ స్టోరేజ్తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ గరిష్ట బ్రైట్ నెస్ స్థాయి 625 నిట్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఆన్బోర్డ్ లో ఉంది. కెమెరా విషయానికి వస్తే Realme Narzo 80 Lite 5G ఆటోఫోకస్ సపోర్ట్ తో 32MP GC32E2 ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంది. ఫొటో ఎడిటింగ్ కోసం పలు AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించే 6000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ కు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, GPS, USB టైప్-C వంటివి మరిన్ని ఉన్నాయి.

    New Smart phone | వేరియంట్లను బట్టి ధర

    Realme Narzo 80 Lite 5G 4GB + 128GB ధర రూ.10,499. అదే 6GB + 128GB స్మార్ట్ ఫోన్ రేటు రూ.11,499. జూన్ 23 నుంచి అమెజాన్ లో వీటిని కొనుగోలు చేయవచ్చు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...