ePaper
More
    HomeతెలంగాణPhoto and Videographers | ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​ అసోసియేషన్ నూతన కార్యవర్గం

    Photo and Videographers | ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​ అసోసియేషన్ నూతన కార్యవర్గం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Photographers and Videographers | నిజామాబాద్ (Nizamabad) ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం ఎన్నికలు (Rajiv Gandhi Auditorium) నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

    అసోసియేషన్​ అధ్యక్షుడిగా శివాజీ, ఉపాధ్యక్షుడిగా సారిక్, కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా రామరాజు విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమిష్టి కృషితో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం గెలుపొందిన వారిని సభ్యులు సన్మానించారు.

    ఎన్నికైన ఫొటో, వీడియోగ్రాఫర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు

    Latest articles

    Attempted murder | సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిపై హత్యాయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Attempted murder : సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు....

    Drunk and drive cases | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు.. ఒకేరోజు 17 మందికి జైలుశిక్ష.. 74 మందికి జరిమానా

    అక్షరటుడే, కామారెడ్డి : Drunk and drive cases : రోడ్డు ప్రమాదాలు (road accidents) నివారించేందుకు డ్రంక్...

    Hyderabad | హైదరాబాద్​లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | వినాయక చవితి (Ganesha Chavithi) వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో (Hyderabad City)...

    Naleshwar | నాళేశ్వర్​లో భక్తిశ్రద్ధలతో ఎడ్ల పొలాల అమావాస్య

    అక్షరటుడే, నవీపేట్​: Naleshwar | నవీపేట్ (Navipet)​ మండలంలోని నాళేశ్వర్​లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎడ్లపొలాల అమావాస్యను (Yedla Polala...

    More like this