ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ అధికారులతో తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) అధికారులు సమావేశమై చర్చించారు. ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. తుది నిర్ణయం ప్రకటించారు.

    కొత్తగా మంజూరు చేయబడిన(7) JNVలు – భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem), జగిత్యాల(Jagityala), మహబూబ్ నగర్(Mahabubnagar), మేడ్చల్-మల్కాజ్ గిరి(Medchal-Malkaj Giri), నిజామాబాద్(Nizamabad), సంగారెడ్డి(Sangareddy), సూర్యాపేట(Suryapet)లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వీటి ఏర్పాటును ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. జులై 14, 2025 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...