ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | 9న దేశవ్యాప్త సమ్మె

    Nizamabad City | 9న దేశవ్యాప్త సమ్మె

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. మంగళవారం ఏఐటీయూసీ (AITUC), సీఐటీయూ (CITU), టీయూసీఐ (TUCI) నాయకులు నగరపాలక సంస్థ కార్యాలయంలో (Municipal Corporation Office) సమ్మె నోటీసులను అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులను విస్మరిస్తోందన్నారు. కనీస వేతనాల అమలు, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    More like this