ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​national highway accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం

    national highway accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: national highway accident : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్​ Nizamabad జిల్లా ముప్కాల్​ మండలం శ్రీరామ్​ సాగర్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    national highway accident : గుర్తుతెలియని వాహనం..

    ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై నిర్మల్​ Nirmal వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

    national highway accident : ఇద్దరికి గాయాలు..

    మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతుడి వివరాలు, ఇతర పూర్తి సమాచారం information తెలియాల్సి ఉంది.

    More like this

    Harish Rao | కవిత వ్యాఖ్యలపై స్పందించిన హరీశ్​రావు.. ఏమన్నారంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్​రావు...

    Pakistan | పాకిస్తాన్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. కరాచీ వీధుల్లో విఘ్నేశ్వరుడి వైభవ యాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Pakistan | పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. కరాచీ...

    Kamareddy | ట్రాక్టర్​ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ.. నలుగురికి గాయాలు.. ఇద్దరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గణపతి నిమజ్జనం (Ganpati immersion) కోసం ట్రాలీ ట్రాక్టర్​ను తీసుకెళ్తుండగా లారీ ఢీకొన్న...