136
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ (All India Tribal Congress) జాతీయ కో–ఆర్డినేటర్‌గా నస్రుల్లాబాద్ (Nasrullabad) మండలం మైలారం గ్రామానికి చెందిన నరేష్ రాథోడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) నియామక పత్రాన్ని అందజేశారు.
Banswada | పలువురి అభినందనలు..
జాతీయ కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నరేష్ రాథోడ్‌కు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్ అంబర్ సింగ్, పాత బాలకృష్ణ, ప్రతాప్‌సింగ్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, కొత్తకొండ భాస్కర్, అక్బర్ తదితర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆదివాసీ విభాగం బలోపేతానికి నరేష్ రాథోడ్ కృషి చేస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.