Nizamabad District Court | అడిషనల్​ పీపీగా నరసింహారెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad District Court | సీనియర్​ న్యాయవాది నరసింహారెడ్డి (Narasimha Reddy) అడిషనల్​ పీపీగా (Additional PP) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ (Special Chief Secretary) రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్​ మొదటి అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​గా నరసింహారెడ్డి మూడేళ్లు పనిచేయనున్నారు. Nizamabad District Court | 40ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో.. నరసింహారెడ్డి నాలుగు దశబ్దాలుగా […]

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad District Court | సీనియర్​ న్యాయవాది నరసింహారెడ్డి (Narasimha Reddy) అడిషనల్​ పీపీగా (Additional PP) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ (Special Chief Secretary) రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్​ మొదటి అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​గా నరసింహారెడ్డి మూడేళ్లు పనిచేయనున్నారు.

Nizamabad District Court | 40ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో..

నరసింహారెడ్డి నాలుగు దశబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాలో సీనియర్​ న్యాయవాదుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. రూరల్​ నియోజకవర్గంలోని (Rural constituency) అనంతగిరి గ్రామానికి చెందిన ఆయన జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా బార్​ అసోసియేషన్(Bar Association)​ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్​రాజు తదితరులు అభినందనలు తెలిపారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...