ePaper
More
    HomeతెలంగాణMusi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.1500 కోట్లు మంజూరు చేయగా.. తాజాగా రెండో త్రైమాసికానికి రూ.375 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Musi Riverfront development : ఆ ఖాతాలో నిధుల జమ

    మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. ఈమేరకు మేయర్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులో పేర్కొన్నారు.

    ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇటీవల జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆధారంగా ఈ మూసీ నదీ తీరం అభివృద్ధి పనులకు నిధుల విడుదల చేపట్టారు.

    ప్రభుత్వం విడుదల చేసిన తాజా నిధులు PD A/C నెం. 379 లో జమ కానున్నాయి. ఇక ఖర్చుల వివరాలు, వినియోగ ధ్రువపత్రాలను ఖాతా నియంత్రణాధికారి (AG)కి సమర్పించాలని MRDCL మేనేజింగ్ డైరెక్టర్‌ను సర్కారు ఆదేశించింది.

    Latest articles

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    Yedla polala Amavasya | రైతులను ఆదరిద్దాం.. వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం: గడుగు గంగాధర్​

    అక్షరటుడే, ఇందూరు: Yedla polala Amavasya | రైతులను ఆదరించాలని.. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State...

    Sriram Sagar reservoir | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎనిమిది గేట్ల మూసివేత.. ఇంకా ఎన్ని ఓపెన్​ ఉన్నాయంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriram Sagar reservoir : ఉత్తర తెలంగాణ (Telangana) వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయాని(Sriram Sagar...

    Police raids | పాన్ షాపులపై పోలీసుల దాడులు.. రూ. 1.4 లక్షల విలువ చేసే హుక్కా, టొబాకో పదార్థాలు స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Police raids : కామారెడ్డి పట్టణంలోని పలు పాన్ షాపుల(pan shops)లో మైనర్ పిల్లలకు...

    More like this