అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా ముజాహిద్ mpdo mujahid శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవోగా పనిచేసిన బషీరుద్దీన్ పదవీ విరమణ పొందారు. దీంతో కార్యాలయంలో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ముజాహిద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
