30
అక్షరటుడే, ఆర్మూర్ : Parliament Sessions | బీఆర్ఎస్ ఎంపీ (BRS MP)లు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లో తమకు మాట్లాడే అవకాశం కల్పించిన సందర్భంగా వారు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Parliament Sessions | ప్రజల సమస్యల పరిష్కారం కోసం..
తద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే మార్గం దొరికిందని వారు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్ రెడ్డి (KR Suresh Reddy), ఎంపీలు వడ్డిరాజు రవిచంద్ర, దామోదరరావు తదితరులు ఉన్నారు.