ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

    Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Mla Prashanth reddy | రెండుసార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ (Mp Arvind)​ జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, కవిత, హరీష్‌రావుపై అర్వింద్​ చేసిన అనుచిత వ్యాఖలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి అర్వింద్‌కు అర్హత, స్థాయి లేదన్నారు.

    మోదీని చూసి ప్రజలు ఓట్లేస్తున్నారని, ఎంపీ అర్వింద్​ను చూసి వేయట్లేదని ఎద్దేవా చేశారు. 71ఏళ్లు ఉన్న కేసీఆర్​ను ముసలివాడు అంటే 74 ఏళ్లు ఉన్న పీఎం మోదీని ఏమనాలని ప్రశ్నించారు. అర్వింద్​ మాట్లాడిన దిగజారుడు మాటలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ను విమర్శించడానికి ఎంపీ అర్వింద్​కు ఏమాత్రం అర్హత, స్థాయి లేదని స్పష్టం చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...