అక్షరటుడే, ఇందూరు: MP Arvind | నిజామాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) గురువారం ఎంపీ ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా పరిస్థితులపై వారిరువురు చర్చించారు.
