- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | రైల్వేస్టేషన్​లో పనులను పరిశీలించిన ఎంపీ అర్వింద్​

MP Arvind | రైల్వేస్టేషన్​లో పనులను పరిశీలించిన ఎంపీ అర్వింద్​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MP Arvind | జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వేస్టేషన్లో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.

ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాతో (Urban MLA Suryanarayana Gupta) కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్​లో పనులను పరిశీలించారు. స్టేషన్​లో బుకింగ్ కౌంటర్, వెహికల్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot over bridge), వెయిటింగ్ హాల్, పార్సిల్ ఆఫీస్​లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, దిశ కమిటీ సభ్యులు హనుమంతరావు, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

- Advertisement -

- Advertisement -
- Advertisement -
Must Read
Related News