అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana State Formation Day) వేడుకల సందర్భంగా జూన్ 2న ప్రజావాణి ఉండదన్నారు. ప్రజలు తమ దరఖాస్తులను కలెక్టరేట్లోని రూం నం.25లో సమర్పించవచ్చని సూచించారు. జూన్ 9 జరిగే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Prajavani | ప్రజావాణి వాయిదా

Latest articles
ఆంధ్రప్రదేశ్
Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan...
తెలంగాణ
Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్
అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్...
తెలంగాణ
Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్.. తర్వాత ఏమైందంటే?
అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...
తెలంగాణ
Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి
అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Ponguleti | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...
More like this