ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada BJP | పేదల సంక్షేమమే మోదీ ధ్యేయం

    Banswada BJP | పేదల సంక్షేమమే మోదీ ధ్యేయం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: పేదల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చినరాజులు (BJP district president Neelam Chinarajulu) పేర్కొన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సంకల్ప సభ (Sankalpa sabha) ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణంలోని రామాలయంలో మొక్కలు నాటారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 ఏళ్ల కాలంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, చిరంజీవి, ఉమేష్, రామకృష్ణ, అనిల్, గుడుగుట్ల శ్రీనివాస్, చిదుర సాయిలు, శ్రీనివాసరెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...