ePaper
More
    Homeక్రీడలుKhelo India | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభించిన మోదీ

    Khelo India | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభించిన మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khelo India | ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ PM Modi ఆదివారం ప్రారంభించారు. బీహార్​ bihar వేదికగా సాగుతున్న ఈ క్రీడలను వర్చువల్​గా ఆరంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అథ్లెట్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. 2036 ఒలింపిక్స్ olympics​ దేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఐపీఎల్ IPL​లో సెంచరీతో చెలరేగిన యువ క్రికెటర్​ వైభవ్​ సూర్యవంశీని మోదీ ప్రశంసించారు.

    ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 27 ఈవెంట్లలో 6 వేల మంది క్రీడాకారులు పోటీలో ఉండనున్నారు. ఈసారి బీహార్‌లోని ఐదు నగరాలు, న్యూఢిల్లీలో పోటీలు నిర్వహించున్నారు. నేటి నుంచి ఈ గేమ్స్​ మే 15 వరకు కొనసాగుతాయి.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...