ePaper
More
    Homeజిల్లాలురాజన్న సిరిసిల్లVemulawada | వేములవాడలో ఆధునిక గోశాల నిర్మాణం చేపట్టాలని సీఎంకు విన్నపం

    Vemulawada | వేములవాడలో ఆధునిక గోశాల నిర్మాణం చేపట్టాలని సీఎంకు విన్నపం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (Vemulawada Sri Rajarajeswara Swamy Devasthanam) పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Chief Minister A. Revanth Reddy)ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government vip Adi Srinivas) కోరారు. ఆధునిక గోశాల నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

    డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ సచివాలయం(Dr. BR Ambedkar Secretariat)లో ప్రభుత్వ విప్​ శ్రీనివాస్​.. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), మంత్రులు(Ministers) దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), వాకిటి శ్రీహరి(Vakiti Srihari)తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

    More like this

    Urea Shortage | యూరియా కొర‌త‌కు బీజేపీదే బాధ్య‌త‌.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Shortage | తెలంగాణ‌లో యూరియా కొర‌తకు కార‌ణం బీజేపీయేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్...

    HMDA | హెచ్​ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన ఆర్​ఆర్​ఆర్​ భూ నిర్వాసితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HMDA | హైదరాబాద్ (Hyderabad)​ చుట్టూ రీజినల్​ రింగ్​ రోడ్డు (RRR) నిర్మాణానికి రాష్ట్ర...

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా...