67
అక్షరటుడే, హైదరాబాద్: Model Schools | తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ Notification విడుదల అయింది. ఈ మేరకు షెడ్యూల్ జారీ చేశారు.
Model Schools | ఏప్రిల్ 19న..
తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల (జనవరి) 28వ తేదీ నుంచి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు admissions ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 28, 2026వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష entrance exam ఉంటుంది. ఆరో తరగతితోపాటు 7 నుంచి పదో తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఆదర్శ పాఠశాలల్లో మిగిలి పోయిన సీట్లను కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.